వీఆర్ఏ పై దాడి బాధాకరం

0
TMedia (Telugu News) :

టీ మీడియా,డిసెంబర్ 7,కరకగూడెం;

అరకొర జీతాలతో రెవిన్యూ కార్యాలయాల్లో నిత్యం అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్న వీఆర్ఏలపై దాడులు జరగడం బాధాకరమని కరకగూడెం మండల వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు సాధనపల్లి ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ…
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో వీఆర్ఏగా విధులు నిర్వర్తిస్తున్న గౌతమ్ పై దాడి చేసిన నిందితులను పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో పలు రెవెన్యూ గ్రామాల వీఆర్ఏ లు,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sadhanapalli Praveen Kumar President of the Karakagoodem VRA Association, said it was sad attacks on VRA.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube