సదిశ టాలెంట్ టెస్టులో 6వ ర్యాంక్ సాధించిన వనిత

0
TMedia (Telugu News) :

టీ మీడియా బోనకల్

ఖమ్మం జిల్లా స్థాయిలో జరిగిన సదిశ మాథ్స్ టాలెంట్ టెస్ట్ లో బోనకల్ మండలం గోవిందపురం ఎల్ గ్రామానికి చెందిన వనిత ఆరవ ర్యాంక్ ను సాదించి,సదిశ వారు ఎంపిక చెసే రెండు సంవత్సరాలు ఇంటర్ ఉచిత విద్యకు ఎంపికైందని ప్రధానోపాధ్యాయులు అన్నారు.ఈ సందర్భంగా వనితను ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ రాజ్యం,ఏసీఎంసి ఛైర్మెన్ రంగుల లక్ష్మణ్, గ్రామ సర్పంచ్ ఉమ్మినేని బాబు,సొసైటీ చైర్మన్ మాధినేని వీరభద్రం,ఎంపీటీసీ జొన్నల గడ్డ సునీత,ఉపాధ్యాయులు పిల్లమర్రి శివ, నరసింహారావు,బాలస్వామి అనంతరములు,వీరరాజు, నాగభూషణం, సౌభాగ్య లక్ష్మీ, భవాని, తదితరులు అభినందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube