ఆహార సంస్థ (గోదాం ల) భద్రత కుంభ కోణం
-సెక్యూర్టీ పోస్టులో మొలిచిన చెట్లు
-24/7 రైల్వే లైన్ గేట్ ఓపెన్
-సిసి కెమెరాలు పనితనం పై అనుమానం
— అనధికార వ్యక్తులు విధుల్లో
– సన్న బియ్యం స్థానం లో ముతక అవకాశం
-ఖమ్మం లో బాగోతం

టి మీడియా, జూలై26,ఖమ్మం: 60 వెలు మెట్రిక్ టన్నుల నిల్వ సామర్ధ్యం. రక్షణకు ప్రత్యేక మ్యాన్యువల్,24 గంటలు పోలీస్ రక్షణ ,అనుమతి లేకుండా అవరణ లోకి ప్రవేశం నిషిద్దం.వాహనం,సరుకు,మనిషి ఎవరు అయిన లోనికి వెళ్లి వచ్చిన వివరాలు మెయిన్ గేట్ సెక్యూర్టీ వద్ద లాగ్ బుక్ లో నమోదు అవ్వాలి. పై పనులు చెయ్యడానికి నెలవారీ లక్షల్లో ఖర్చు. ఇవి ఏమి అక్కడ మచ్చుకు కనిపించవు. వెనుక వైపు ఉన్న సెంట్రీ చెక్ పోస్ట్ పాయింట్ లో చెట్టు మొలిచాయి.అక్కడ ఉన్న రైల్వే లైన్ గేట్ 24 గంటలు తెరిచి ఉంటుంది. సీసి కెమెరాలు పని తనం పై అనుమానం లు ఉన్నయి. అనధికార వ్యక్తులు విధుల్లో ఉన్నేరన్న ఆరోపణలు ఉన్నయి. సన్న బియ్యం స్థానం లో రి సైక్లిన్ అయిన బియ్యం ఏర్పాటు కార్యక్రమం ఘోరంగా ఉంది అన్న ఆరోపణలు ఉన్నయి. గ్యారేజ్ అని బోర్డ్ ఉన్న చోట వేస్ట్ మెటీరియల్ నిల్వ ఉంది. నోటీస్ బోర్డ్ లో పెట్టిన డివిజనల్ మేనేజర్ పేరున జారి అయిన సర్క్యులర్ పై సంతకం లేదు. సర్కులర్ లెటర్ ప్యాడ్ ల హెడ్ లో వివరాలు ను అవి అసలా,నకిలీ వా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. కాయలయం అధికారిక ఫోన్ నెంబర్ల వా పేర్కొంటూ బోర్డ్ పై ఉన్న రెండింటి లో ఓకటి స్విచ్ ఆఫ్, మరొకటి కంటి న్యు ఎంగేజ్, అటుతరువాత ఆ నెంబర్ నుండి ఆన్సర్ చేసి. తాను గతం లో పని చేసిన అధికారిని అని పెకొన్నరు. స్వయంగా టి మీడియా ప్రతి నిధి కార్యాలయం కు వెళ్లి డివిజనల్ మేనేజర్ ని వివరణ కోసం ప్రయత్నించగా,గంట ఉన్న సార్ బిజీ లో ఉన్నారు వెయిట్ చెయ్యండి అంటూ అక్కడి వారు పేర్కొన్నారు.ఖమ్మం ఎఫ్ సి ఐ గోదాం ల పరిస్థితి పై టి మీడియా సీరియల్ కదనాలు.
ALSO READ :రెండేళ్ల లో ఖమ్మం స్వరూపం మారుతుంది

రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రేషన్ షాప్ లు,అగన్ వాడిలు,హాస్టళ్లు, అత్యవసర పరిస్థిల లో ప్రజా అవసరాలు కోసం అవసరం అయిన ఆహారం ముఖ్యంగా బియ్యం,ఇతర సరుకులు స్థానికంగా అందు బాటులో ఉంచాలి అన్న రాజ్యం గం లోని ఆహార భద్రత నిబంధన మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అవసరాలు దృష్టి లో పెట్టుకొని నగరం లో 60 వెల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన గోదాం లు కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేసింది.ప్రభుత్వం సేకరించిన ధాన్యం ను బియ్యం గా మార్చి కేంద్ర ప్రభుత్వం కు అమ్మితే ఈ గోదాం ల లోనే నిల్వ చేస్తారు. అవసరం అయి నప్పుడు రాష్ట్రము డబ్బులు చెల్లించి ఇక్కడ నుండీ తిసు కొంటుంది.వారు ఇచ్చినవే రాష్ట్రం సరఫరా చేస్తుంది. ముందస్తు చెల్లింపులు తప్ప అప్పులు కూడా పెట్టరు. ఖమ్మం గోదాం ల ఇంఛార్జి వా డివిజనల్ స్థాయి అధికారి ఉన్నారు. ఆయన కార్యాలయం అవరణలోనే మెయిన్ గేట్ వద్ద ఉంది. మేనేజర్ తో పాటు సిబ్బంది అంతా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. కేంద్రం ఈ గోదాం ల సెక్యూర్టీ కి ప్రత్యేక మ్యాన్యూవల్. రూపొందించి ఇచ్చి అమలు బాధ్యత డివిజనల్ మేనేజర్ కి ఇచ్చింది.ప్రత్యేక నిధులు,ప్రత్యేక సెక్యూర్టీ అధికారి,సిబ్బంది కోసం లక్షల్లో ఖమ్మం గోదాం కి ఇస్తోంది. ఆ నిధులు ధిగ మింగి రికార్డుల్లో తప్పుడు వివరాలు నమోదు చేస్తున్న ట్లు అక్కడి పరి స్థితులు తెలియ చేస్తున్నయి. కోట్ల రూపాయల కుంభ కోణం సెక్యూర్టీ పరంగా ఉంది అనేది తెలుస్తోంది. అటేండర్ గా కూడా అనధికార వ్యక్తి విధుల్లో ఉన్నట్లు సమాచారం.
కనిపించని డ్రెస్ కోడ్
గోదాం, కార్యాలయం మెయిన్ గేట్ నుండి డ్రెస్ కోడ్, ప్రతి ఓక్కరు ఐడి కార్డులు ఉండాలి. డివిజనల్ మేనేజర్ కు మినహా యింపు లేదు. ఆయన తో పాటు ఏ ఓ క్కరు కనీసం కార్డ్ లు కనిపించడం లేదు. (కార్యాలయం సిబ్బంది, సెంట్రల్ విజిలెన్స్ కమిటీ సభ్యులు పనితీరు తదితర వివరాలు మరో ఏపి సొడ్ లో)