కూపన్ లేకుండా అక్రమ ఇసుక దందా

కూపన్ లేకుండా అక్రమ ఇసుక దందా

1
TMedia (Telugu News) :

కూపన్ లేకుండా అక్రమ ఇసుక దందా

టీమీడియా, ఏప్రిల్29, మధిర:

మధిర మండలం నక్కలగరుబు గ్రామంలో గతా నెలలుగా సూపర్ అక్రమ దందాను అంత అధికారుల కనుసన్నల్తో నే జరుగుతున్నాఅడ్డుకునే వారే లేరా అని గ్రామస్థులు వాపోతున్నారు.ఈ అక్రమ ఇసుక రవాణా అధికారపార్టీ నాయకుల అందతోనే జరుగుతున్నట్లు అనుమానం వ్యక్తంచేస్తున్న గ్రామప్రజలు.ఇప్పటికైనా మీ అక్రమ ఇసుక దందా అది పెట్టాలని లేనిపక్షంలో గ్రామస్తులు అక్రమ ఇసుక దందా పై జరుగుతున్న మాఫియాను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

Also Read : మే డే వేడుకలను విజయవంతం చేయాలి ఖమ్మం ఏఎంసి చైర్ పర్సన్ డీ లక్ష్మీ ప్రసన్న

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube