అక్రమ ఇసుక రవాణాను అరికట్టలి

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోడిప్యూటీ తాసిల్దార్ కి వినతి

1
TMedia (Telugu News) :

అక్రమ ఇసుక రవాణాను అరికట్టలి

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోడిప్యూటీ తాసిల్దార్ కి వినతి

టీ మీడియా ,ఆగస్టు 25,మధిర: మండల పరిధిలోని ఎరు లో పది రోజులుగా అర్థ రాత్రి సమయంలో అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా జరుగుతుంది అని, అలానే కొంతమంది కొన్నిచోట్ల డంపు చేసి లారీల ద్వారా హైదరాబాదు లకు తరలించే అమ్ముకుంటున్నారని, , ఇసుక రవాణా అరికట్టడం వలన ఏరులో నీటి నిలువలు ఎక్కువ అవుతాయని దానివల్ల వ్యవసాయ పంటలు బాగా పండుతాయని, రైతులకు ఉపయుగరంగా ఉంటుందని అన్నారు.

Also Read : ఎంపీ నామ చొరవతో భారీగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు

అందువలన అక్రమ ఇసుక రవాలను వెంటనే ఆపాలని మధిర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిప్యూటీ తాసిల్దార్ రాజేష్ కు వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి మండవ ఫణీంద్ర కుమారి, సిఐటియు జిల్లా నాయకులు శీలం. నరసింహారావు, పట్టణ కమిటీ సభ్యులు తెలబ్రోలు.రాధాకృష్ణ, రామ నరసయ్య పడకండి మురళి, ఆవుల శ్రీనివాసరావు ,విల్సన్, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube