ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

0
TMedia (Telugu News) :

ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

టీ మీడియా, జనవరి 19, ముత్తారం : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లి గ్రామాలో అర్ధ రాత్రి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నరు వెంటనే రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్ పట్టుకొని తహసీల్దార్ కార్యాలయం లో తరలించారు.

Also Read : డీఈవో,ఎంఈఓ లను వెంటనే సస్పెండ్ చేయాలి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube