ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసిన ఫారెస్ట్ అధికారులు

0
TMedia (Telugu News) :

టీ మీడియా, మే 7, ములుగు జిల్లా బ్యూరో: తెలంగాణ
ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప)మండలం లక్ష్మీదేవిపేట
గ్రామ శివారు పెద్దవాగులో అక్రమంగా ఇసుక
తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్న ఫారెస్ట్
అధికారులు, నూనెటి సమ్మయ్య, కైతం దేవయ్య
అనే ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లను అదుపులోకి తీసుకొని
కేసు నమోదు చేసారు. ఎవరైనా వ్యక్తులు
అక్రమంగా ఇసుక తరలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు
తీసుకుంటామని హెచ్చరించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube