మొక్క నాటిన సందీప్ రెడ్డి

0
TMedia (Telugu News) :

టీ మీడీయా,డిసెంబర్ 7,పినపాక;

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా పినపాక మండలంలోని ఏడూళ్ళ బయ్యారం గ్రామంలో పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు యాంపాటి సందీప్ రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి,పలు రకాల మొక్కలు నాటాడు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube