వాడా వాడ ల సంక్రాంతి సంబరాలు

వాడా వాడ ల సంక్రాంతి సంబరాలు

0
TMedia (Telugu News) :

 

bogi fires
bogi fires

వాడా వాడ ల సంక్రాంతి సంబరాలు

డూ డూ బసవన్న కు కానుకలు

టీ మీడియా అశ్వారావుపేట జనవరి 14

నియోజవర్గం వ్యాప్తంగా శుక్రవారం బోగి పండుగ పురస్కరించుకొని ప్రజలు తెల్లవారజామునే లేచి ఎంతో భక్తి శ్రద్ధలతో భోగి మంటలు వెలిగించి ఈ సంవత్సర కాలంలో ఉండే చలి పారద్రోలటానికి అలాగే ఇంట్లో ఉండే పాత చీపుర్లూ, తట్టలూ, విరిగిపోయిన బల్లలూ వగైరాలను వదిలేసి, కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంబించటానికి గుర్తుగా భోగి మంటలను వెలిగించి ప్రజలు సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో ప్రారంభించుకున్నారు.ఈ క్రమంలో ఏడాదికి ఒకసారి వీధిలోకి వచ్చే డూ డూ బసవన్నలతో చిన్నారులు, మహిళలు భక్తి శ్రద్ధలతో కానుకలు సమర్పించుకున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube