కార్యకర్తను సన్మానించిన ఈటెల

కార్యకర్తను సన్మానించిన ఈటెల

0
TMedia (Telugu News) :

కార్యకర్తను సన్మానించిన ఈటెల
టీ మీడియా పెద్దపల్లి బ్యూరో జనవరి 16
శ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామానికి మాజీమంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సంక్రాంతి పర్వదినానబీజేపీ యువకులను కలవడం జరిగింది
ఈటెల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించి తన గెలుపు కోసం ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను చైతన్యo చేసిన యూత్ నాయకుడు రెండ్ల నగేష్ గురించి చెప్తూ
ప్రతి బీజేపీ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని సందేశం ఇవ్వడం జరిగిందిఈ కార్యక్రమంలో ఈటెల యువసేన యువనాయకుడు రెoడ్ల నాగేష్ గారి ని తన గ్రామానికి వెళ్లి శాలువతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ లంక సదయ్య సబ్బని బాలుశంకర్ శ్రీనివాస్ గోగు కిరణ్ పంజాల శంకరయ్య ఆరేళ్ల శ్రీనివాస్ సబ్బని శివ సబ్బని నిరంజన్ మరియు మల్యాల గ్రామ ప్రజలు యువకులు రైతులు పాల్గొనడం జరిగింది …

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube