తాతమధు కు సన్మానం

తాతమధు కు సన్మానం

0
TMedia (Telugu News) :

తెలంగాణ రాష్ట్ర సమితి ,ఖమ్మం కార్యలయంలో , MLC ఎన్నికైన  తాతమధు గారిని డాక్టర్ పులిపాటి ప్రసాద్ గారి సారధ్యంలో ఖమ్మం ఫౌర సమితి , ఆర్యవైశ్య సంఘం ,బ్రాహ్మణ సంఘం భాద్యులు , అభినందనలు తెలిపి , శాలువా తో ,పుష్పగుచ్చం అందజేసి ,మెమంటో తో సత్కరించటం జరిగింది ఈ కార్యక్రమంలో ఖమ్మం పౌర సమితి చైర్మన్ డా పులిపాటి ప్రసాద్ , తెలంగాణరాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎకార్యవర్గ సభ్యులు కొదుమూరి జగన్నాధం గుప్తా , జిల్లా బ్రాహ్మణ సంఘం అద్యక్షులు మంత్రిప్రగడ జగన్మోహన్ రావు , రాష్ట్ర బ్రాహ్మణ సంఘ నాయకులు మాటూరి లక్ష్మీనారాయణ ,ఖమ్మం నగర బ్రాహ్మణ సంఘం అద్యక్షులు మారంరాజు వైశ్య సంఘ నాయకులు బుద్ధా కనకయ్య రాధాకృష్ణ డిసియం యస్ డాక్టర్ నాగుబండి శ్రీనివాసరావు , తిరుమలాయపాలెం మండల వైస్ యం పి పిబుద్ధా వంశీ ,కూర శ్రీనివాస్ , వూటూరి లక్ష్మీనరసింహ రావు , డోకుపర్తి సుబ్బారావు ,,ఓవి సుబ్బారావు , సోమా రవీందర్ , తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube