మహిళలకు చీరలు పంపిణి

మహిళలకు చీరలు పంపిణి

1
TMedia (Telugu News) :

మహిళలకు చీరలు పంపిణి

టీ మీడియా, ఏప్రిల్ 30, వనపర్తి, బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో పార్టీ నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు ఖాదర్బాషా మాట్లాడుతూ తెలంగాణ జన సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం మహిళలకు బట్టలు పంపిణీ చేయడం జరిగింది అన్నారు .ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ కుమార్, షఫీ, రఘు నాయుడు, శాంతి నాయక్, బాలయ్య, లింగస్వామి, వినోద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Also Read : 42 ప్యాసింజర్ రైళ్లు రద్దు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube