సైబర్ అంబాసిడర్ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ చల్లా మోహన్ రావు.

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 22: కొణిజర్ల

తనికెళ్ళ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైబర్ అంబాసిడర్ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ చల్లా మోహన్ రావు. ఈ సందర్భంగా సర్పంచ్ మోహనరావు మాట్లడుతూ ప్రస్తుత పరిస్థితి సైబర్ నేరాల గురించి విద్యార్థిని విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు. విద్యార్థులు వ్యసనాలకు బానిసలు కాకుండా మంచిగా చదువుకొని. మీ తలిదండ్రులకు మన గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ స్ ఐ వెంకటేశ్వర్లు , పాఠశాల ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Sarpanch Challa Mohan Rao participating in the Cyber Ambassador event.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube