సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ని కలిసిన సర్పంచ్ లు
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ని కలిసిన సర్పంచ్ లు
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ని కలిసిన సర్పంచ్ లు
టీ మీడియా, ఫిబ్రవరి 3, హైదరాబాద్ : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నవి కావున.. మధిర నియోజకవర్గ గ్రామ సర్పంచ్ లు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క గారిని కలిసి సర్పంచుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని కోరారు.. మధిర మండలం సైదల్లిపురం సర్పంచ్ పులి బండ్ల చిట్టిబాబు ఆధ్వర్యంలో గ్రామ సర్పంచులు హైదరాబాద్ వెళ్లి గ్రామ సర్పంచుల సమస్యకు పరిష్కారం చూపాలని విన్నవించుకున్నారు.ఈ కార్యక్రమంలో బోనకల్ మండలం చింతకాని మండలం సర్పంచులు పాల్గొన్నారు.