సావిత్రిబాయి పూలేకి ఘన నివాళులు..
టీ మీడియా, మార్చి 10,ఖమ్మం :ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళ చైతన్యమూర్తి, సమాజంలో రుగ్మతలు రూపుమాపడానికి విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా తెరాస ఖమ్మం నగర కమిటి అధ్యక్షులు పగడాల నాగరాజు అధ్వర్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి క్యాంపు కార్యాలయంలో సావిత్రిబాయి పూలే గారి చిత్రపటానికి మేయర్ పునుకొల్లు నీరజ గారు, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ గారితో పాటు పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
Also read : నిరుద్యోగులు ఆశాదీపం కేసీఆర్
ఈ కార్యక్రమంలో నగర ప్రథాన కార్యదర్శి .యం.డి ఇసాక్ ,ఉపాధ్యక్షులు జక్కల లక్షమయ్య ,కార్పోరేటర్ రాపర్తి శరత్ , సుడా డైరెక్టర్ కోల్లు పద్మ ,నగర ప్రచార కార్యదర్శి షేక్. షకినా ,బి.సి సెల్ అధ్యక్షులు మేకల సుగుణ రావు ,మైనారిటీ సేల్ అధ్యక్షులు యం.డి షమ్ము షుధ్ధీన్ ,యస్.సి సేల్ నగర అధ్యక్షులు తగర బాస్కర్ ,నగర తెరాస నాయకులు పోన్నం .వెంకటేశ్వర్లు ,35వ డివిజన్ తెరాస ఇన్ చార్జీ బోజేడ్ల .రామ మోహన్ ,ధరిపల్లి ,కళావతి ,డోకుపర్తి సుబ్బారావు, సతీష్ గౌడ్, లింగ బోయిన సతీష్ ,హెచ్చ్ ప్రసాద్, అరెంపుల వీరబధ్రం, తెరాస కేవి నాయకులు పాష , పబ్బ చంద్రిక, అన్వర్ ఖాన్ , గోరుట్ల బ్రదర్స్, శభాష్ వెంకటేశ్వరరావు తథితరులు పాల్గొన్నారు.