మద్యం కుంభకోణంపై విచారణ

-ఆరు చోట్ల ఈడీ సోదాలు

1
TMedia (Telugu News) :

మద్యం కుంభకోణంపై విచారణ
-ఆరు చోట్ల ఈడీ సోదాలు
టీ మీడియా,సెప్టెంబర్ 6,హైద్రాబాద్:
మద్యం కుంభకోణం ఆరోపణల విషయంలో ఈడీ అధికారులు హైదరాబాద్ నగరంలో మంగళవారం సోదాలు చేపడుతున్నారు. నగరంలోని ఆరు చోట్ల సోదాలు కొనసాగుతోన్నాయి. ఢిల్లీ, లక్నో, చెన్నై, బెంగళూరు, గురుగావ్ నగరాల్లోనూ ఏకకాలంలో సోదాలు చేపడుతున్నారు.

Also Read : పాఠశాల తనిఖీ చేసిన కలెక్టర్

హైదరాబాద్ లో అరుణ్ రామచంద్ర పిళ్లై, బోయినిపల్లి అభిషేక్ రావు, సూదిని సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్, రాబిన్ డిస్టిలర్స్ ప్రధాన కార్యాలయంపై ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. ఆయా సోదాల్లో ఎవరి బాగోతం బయటపడుతుందోనన్న ఆసక్తి ఉంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube