స్కాలర్ సిప్స్, రియాంబర్స్ మెంట్ విడుదల చేయాలి

స్కాలర్ సిప్స్, రియాంబర్స్ మెంట్ విడుదల చేయాలి

1
TMedia (Telugu News) :

స్కాలర్ సిప్స్, రియాంబర్స్ మెంట్ విడుదల చేయాలి
టీ మీడియా, ఫిబ్రవరి 21,ఖమ్మం:తెలంగాణ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్(టెట్)అప్లై అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చి,దరఖాస్తు చేసుకోవడానికి గడువు తేదిని పొడిగించాలని ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి ఇటికల రామకృష్ణ ప్రభుత్వవాన్ని డిమాండ్ చేశారు. టెట్ అభ్యర్థులు కు ఎడిట్ అప్షన్ ఇచ్చి, దరఖాస్తు గడువు ను పెంచాలని,80 వేల ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్సీప్స్, రియాంబర్స్ మెంట్స్ విడుదల చేయాలని కోరుతూ ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో గెస్ట్ హౌస్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరెట్ లోకి చో చ్చుకుపోయందుకు విద్యార్థులు ప్రయత్నంచగా పోలీసులు వీరిని అడ్డుకున్నారు.

Also Read : 2 వేలు దాటిన కరోనా కేసులు

పోలీసులకు, విద్యార్థులకు తోపులాట జరిగి స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది.ఈ సందర్భంగా ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి ఇటికల రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలం తర్వాత టీచర్స్ ఎలిజిబిలిటి టెస్ట్( టెట్ ) కు మార్చి 25వ తేదీన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందినీ ఏప్రిల్ పండి12 తో చివరి గడువు ముగియడంతో వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవడంతో ఆలస్యం అయింది అన్నారు. ఈ. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్. జిల్లా సహాయ కార్యదర్శి జై ఉపాధ్యక్షులు యువరాజ్ జిల్లా నాయకులు సందీప్. సతీషు ఉమా మహేష్ మధు నాగులమేర. బిట్టు. నరేష్ గోపి వెంకటేష్ రామారావు నాగరాజ్ తరుణ్. తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube