పాఠశాల మైదానం చదును చేయించిన ఈ ఇఎంసి చైర్మన్

పాఠశాల మైదానం చదును చేయించిన ఈ ఇఎంసి చైర్మన్

1
TMedia (Telugu News) :

పాఠశాల మైదానం చదును చేయించిన ఈ ఇఎంసి చైర్మన్

టీ మీడియా,అక్టోబర్ 20, జగిత్యాల జిల్లా : కొడిమ్యాల మండల ఆదర్శ పాఠశాలలో ఈరోజు ఇఎంసి చైర్మన్ సొంత ఖర్చులతో పాఠశాల ప్రాంగణంలోని మైదానంలో చెత్త, గడ్డిని తొలగించారు. విద్యార్థులకు ఆటలాడుకోవడానికి మరియు పరిశుభ్రంగా ఉండటం వల్ల విష పురుగుల నుండి ప్రమాదం ఉండబోదని ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాసచారి తెలిపారు.

Also Read : కూలిన పెద్దవాగు బ్రిడ్జి

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బి మోహన్,ధమ్మాయి పేట ఇ ఎం సి చైర్మన్ రవీందర్ మరియు పాఠశాల సిబ్బంది రవి, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube