విద్యాసంస్థల సెలవు పొడిగింపు

విద్యాసంస్థల సెలవు పొడిగింపు

1
TMedia (Telugu News) :

విద్యాసంస్థల సెలవు పొడిగింపు
టి మీడియా,జులై 13, హైదరాబాద్‌ : తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు శనివారం వరకు సెలవులను పొడగిస్తున్నట్టు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. తిరిగి బడులు సోమవారం తెరుచుకోనున్నాయి.

Also Read : జలమయమైన మంచిర్యాల

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube