షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విజ్ఞాన సదస్సు

షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విజ్ఞాన సదస్సు

0
TMedia (Telugu News) :

షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విజ్ఞాన సదస్సు

టీ మీడియా, డిసెంబర్ 21, వనపర్తి బ్యూరో : వనపర్తి పట్టణ బ్రిలియంట్ గ్రామర్ పాఠశాలలో మానవ అక్రమ నిరోధక విభాగం, షీ టీమ్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విజ్ఞాన సదస్సు వనపర్తి పట్టణ స్థానిక బ్రిలియంట్ పాఠశాలలో వనపర్తి జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో విద్యార్థి విద్యార్థినులకు అంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, షీ టీమ్స్, సైబర్ క్రైమ్ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏహెచ్టియూ ఎస్సై అంజాద్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల దశలో విద్యా పై దృష్టి సాగిoచాలి. మొబైల్ వాడకం, వాహనాలను మైనర్ వాడుతున్నారు. 18 సంవత్సరాలు దాటిన విద్యార్థుల కు స్కూటీ ,గేర్ వాహనాలు నడపడా నికి అర్హులు నేటి విద్యార్థులకు చట్టాల పై అవగాహన ఉండాలి. ఆర్డీయెస్ ఒరిటర్ సౌజన్య, షీ టీం ఉమెన్ ఎస్సై ఇందిర. సైబర్ క్రైమ్ ఎస్సై అభిషేక్ రెడ్డి విద్యార్థిని లకు గుడ్ టచ్ బాడ్ టచ్ బాల్య వివాహాలు సైబర్ క్రైమ్ లో వాట్సాప్ చాటింగ్, ఇమేజ్ మార్ప్ఫింగ్ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు.

Also Read : అక్రమాలపై పోరాడితే చంపేస్తామని బెదిరిస్తారా?

పాఠశాల ప్రిన్సిపాల్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లా పోలీస్ వారు చేపట్టిన మంచి కార్యక్రమo చాలా వరకు విద్యార్థుల కు చైతన్యం కల్గిoచడం వల్ల భావి భారత పౌరుల భవిష్యత్ కోసం పోలీస్ వారు చేస్తున్నా కార్యక్రమాలు ప్రశంసనీయం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయమా ఉపాధ్యాయులు దయానంద్, వెంకటేష్, పరుశురాం, ఫణి భూషణ్, రాఘవేంద్ర, కవిత, మనీష తదితరులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube