సెకండ్ ఏఎన్ఎం మృతి

సెకండ్ ఏఎన్ఎం మృతి

1
TMedia (Telugu News) :

సెకండ్ ఏఎన్ఎం మృతి

టీ మీడియా, ఆగస్టు 8, పినపాక: మండలం లోనితోగూడెం పంచాయతీ గోపాల్ రావు పేట గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సెకండ్ ఏఎన్ఎం నాలి సత్యవతి(33) అక్కడికక్కడే మృతి చెందింది.

Also Read : కేసీఆర్ ,పువ్వాడ చిత్రపటానికి పాలాభిషేకం

కరకగూడెం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన సత్యవతిసోమవారం తన స్వగ్రామం నుండి పినపాక వస్తున్న క్రమంలో తన ద్విచక్ర వాహనానికి ప్రమాదం జరగడంతో తీవ్ర గాయాల పాలయింది. 108 వాహనంలో పినపాక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube