రెండవ రోజు అటవీశాఖ సిబ్బంది నిరసన
– కలక్టరేట్ వరకు ప్రదర్శన
టీ మీడియా,నవంబర్ 25,ఖమ్మం : మాకు న్యాయం చేయండి,నిర్భయంగా విధులు నిర్వర్తించేందుకు ఆయుధాలు ఇవ్వండి తదితర డిమాండ్ల తో విధులు బహిష్కరిం
Second day forest staff protest
చిన అటవీ శాఖ సిబ్బంది శుక్రవారం నగరం లో ప్రదర్శన చేశారు.
.స్థానిక అటవీ శాఖ కార్యాలయం నుండి ప్రారంభం అయిన ప్రదర్శ న ఓవర్ బ్రిడ్జి,మయూరి సెంటర్ ,కలక్టరేట్ వరకు సాగింది.రేంజర్ శ్రీనివాసరావు విధి నిర్వహణ లో హత్య కు గురి అయిన విషయం గుర్తు చేస్తూ నినాదాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరూ సిబ్బంది తమ యూనీ ఫామ్స్ తో నిరసన లో పాల్గొన్నారు.