మృత్యు ఘంటికల నడుమ ప్రభుత్వ పాఠశాల

0
TMedia (Telugu News) :

టీ నర్సాపురం మండలం బండవారిగూడెం పంచాయతీ సీతంపేట గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మృత్యు ఘంటికను తలపిస్తుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా ఈ పాఠశాల దుస్థితి మారడం లేదు .

Seethanpeta village primary school

వర్షం వస్తే ఎప్పుడు కూలుతుందో తెలియనిది ఈ ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను పంపడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వ పాఠశాలను నాడు నేడు పథకం కింద మరమ్మత్తుల తో సరిపెట్టకుండా పాత భవనాన్ని తొలగించి నూతన భవనాన్ని నిర్మించాలని గ్రామస్తులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు టీ మీడియా సమక్షంలో ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.

Seethanpeta village primary school
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube