సీత రాముల కళ్యాణం హాజరైన నాగేనేని

సీత రాములా కళ్యాణం హాజరై న నాగేనేని

1
TMedia (Telugu News) :

సీత రాముల కళ్యాణం హాజరైన నాగేనేని

టీ మీడియా, ఏప్రిల్ 10, ముత్తారం :పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం లోని ముత్తారం గ్రామం లో అభయ ఆంజనేయ స్వామి అలయం లో సీత రాములు కళ్యాణం ఘనoగా నిర్వహిచారు సీత రాములు కళ్యాణనికి ముఖ్య అతిథి గా హాజరైనా మాజీ జడ్పీటీసి నాగేనేని జగన్ మోహన్ రావ్ పద్మ తుటి రజిత రఫి వైస్ ఎంపీపీ సుధాటి రవీందర్ రావ్ సీత రాములు కళ్యాణం లో తలంబ్రాలు పుస్తె మట్టెలు ముత్యాలుస్వాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పిచ్చినారు అత్యంత వైభోగంగా నిర్వహిచారు.

Also Read : రైతు దీక్ష ఏర్పాట్లు పరిశీలించిన ఎంపీ నామ

అభయ ఆంజనేయ స్వామి ఆలయం భక్తులు తరలి వచ్చారు దీని తో జై శ్రీరామ్ నినాదలతో మరు మొగయ్ ఆలయ ప్రగణం లో పాట్ అభయ ఆంజనేయ స్వామి ఆలయం లో నిండిపోయాయి కరోనా పరిస్థితి లో కారణంగా గత రెండు ఏళ్ళు స్వామి వారి కళ్యాణన్ని విక్షిచేందుకు భక్తులు కు అధికారులు అనుమతి ఇవ్వలేదు ఈ ఏడాది అవకాశం ఇవ్వడం తో పెద్ద ఎత్తున తరలి వచ్చారు అభయ ఆంజనేయ స్వామి కమిటీ గ్రామ ప్రజలు హనుమాన్ దీక్ష స్వాములు తో అత్యంత వైభోగంగా నిర్వహిచారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube