సీత రాముల కళ్యాణo నిర్వహించిన ఈద

సీత రాముల కళ్యాణo నిర్వహించిన ఈద

1
TMedia (Telugu News) :

సీత రాముల కళ్యాణo నిర్వహించిన ఈద

టీ మీడియా , ఎప్రిల్ 10, పెద్దపల్లి బ్యూరో :

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామంలో శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు ఈ కార్యక్రమాన్ని మాజీ ఐడీసి చైర్మన్ ఈద శంకర్ రెడ్డి కుటుoబసభ్యులతో కలిసి వచ్చి రాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు, కళ్యాణ దాతలుగా ఈద రిత్విక్ రెడ్డి శ్రీహిత దంపతులు పూజలో కూర్చొని రాముల వారి కళ్యాణం జరిపించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కదురు మానస సతీష్, అలయకమిటి సభ్యులు మరియు ఈద జనసేనజిల్లా అధ్యక్షులు కుస సతీష్ నాయకులు మంద తిరుపతి, అవుల తిరుపతిమరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Also Read : చిరుతల రామాయనం కోసం ఎమ్మెల్యేను ఆహ్వానించిన ఎంపీటీసీ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube