వైభవంగా శ్రీ సీత రాముల కళ్యాణం

వైభవంగా శ్రీ సీత రాముల కళ్యాణం

1
TMedia (Telugu News) :

వైభవంగా శ్రీ సీత రాముల కళ్యాణం.

టీ మీడియా ఏప్రిల్ 10, ఓదెల :శ్రీ రామ నమామి సందర్బంగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి గ్రామం లో సీత రాముల కళ్యాణ మహోత్సవం అంగ రంగా వైభావంగా నిర్వహించరు ఈ కార్యక్రమం లో సర్పంచ్ ఆళ్ల రాజిరెడ్డి, ఎంపీటీసీ రెడ్డి స్వరూపశ్రీనివాస్ ఉపసర్పంచ్ వంగ శ్రీనివాస్, పుల్లూరి రాంబాబు, పుల్లూరి పృథ్వి రాజ్,శ్రీకాంత్, వంగ రమేష్, శివారెడ్డి, గొడుగు ఐలయ్య, మరియు భక్తులు అధికసంఖ్యలో పాల్గున్నారు.

Also Read : అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube