నవోదయ ఎంపికైన విద్యార్థిని

నవోదయ ఎంపికైన విద్యార్థిని

2
TMedia (Telugu News) :

నవోదయ ఎంపికైన విద్యార్థిని
టీ మీడియా,జూన్ 15, జన్నారం :మండలంలోని పోనాకల్ గ్రామంలో గల జయ రాణి ఉన్నత పాఠశాలకు చెందిన కండ్లే. అక్షిత అనే విద్యార్థిని జవహర్ నవోదయ 9వ తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహించగా దానిలో అద్భుత ప్రతిభను కనబరిచి జవహర్ నవోదయ కు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మధుసూధన్ తెలిపారు. ఈ సందర్భంగా అక్షితను పాఠశాల ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, తోటి విద్యార్థిని విద్యార్థులు అభినందించారు.

Also Read ; ప్రొఫెసర్ “కవిత”కు” బెస్ట్ టీచర్” అవార్డ్…..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube