రాఖీ తో సెల్ఫీ

రాఖీ తో సెల్ఫీ

0
TMedia (Telugu News) :

రాఖీ తో సెల్ఫీ
టీ మీడియా ,ఆగష్టు 11, డెస్క్: టీ మీడియా ప్రేక్షకులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు. అన్నాచెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధం.రక్షాబంధన్ రోజున ప్రతి సోదరి తన అన్నకు,తమ్మునికి ప్రేమ సూచకంగా రాఖీ కడుతుంది.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు.

Also Read : సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు

ఈసారి ఈ పండుగను టీ మీడియా కుటుంబంతో పంచుకోండి మీరు చేయాల్సిందల్లా మీరు మీ తోబుట్టువులతో కలిసి రాఖీ కట్టించుకున్న సెల్ఫీ ఫోటోను మాకు పంపండి ఫ్రీగా పేపర్లో పబ్లిక్ చేస్తాము.ఈ క్రింది నెంబర్ కి వాట్సప్ చేయగలరు 8790330963

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube