Rcm చర్చి నందు సెమి క్రిస్మస్ వేడుకలు

0
TMedia (Telugu News) :

టీ మీడియా చింతకాని నాగులవంచ ఆర్ సి ఎం దేవాలయము నందు సెమి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ఫాదర్ ఫ్రాన్సిస్. ఫాదర్ శ్రీకాంత్ ఫాదర్ చార్లెస్ ఫాదర్ రమేష్. మరియు స్థానిక గురువులు వినయ్ కుమార్ పాల్గొని చిన్నారి బాల యేసు జన్మదినం గూర్చి స్మరించుకుంటూ ఆ చిన్నారి బాల యేసు మన కుటుంబాలలో తిరిగి జన్మించాలని చిన్నారి బాల యేసు యొక్క దీవెనలు మన కుటుంబాలపై నిండుగా మెండుగా ఉండాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు మరియు ఉప దేశి మాస్టర్స్ విచారణ సంఘస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Semi Christmas Celebrations
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube