సెమి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాములు ఉన్నాయి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 23: కొణిజర్ల

కొణిజర్ల మండల కెద్రం పరిధిలోని ఎస్సీ కాలనీ నందు ఏర్పాటు చేసిన సెమి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన వైరా ఎమ్మెల్యే రాములు నాయక్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ కానుకగా క్రిస్టియన్ సోదర సోదరీమణులకు దుస్తులు పంపిణీ చేస్తున్న తెలిపారు. లావుడియా రాములు నాయక్ చేతుల మీదుగా క్రిస్టియన్ సోదరి సోదరులకు దుస్తుల పంపిణీ చేశారు. అనంతరం సింగరాయపాలెం గ్రామం లో నూతనంగా ఏర్పాటుచేసిన గ్రామ శాఖ కమిటీని స్వయంగా గ్రామానికి వెళ్లి మరి అభినందించిన వైరా శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్. ఈ కార్యక్రమంలో స్టేట్ మార్కుఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ ఏఎంసీ చైర్మన్ గుమ్మా రోశయ్య ,ఎంపీపీ గోస్ మధు, పిఎసిఎస్ చైర్మన్ చెరకు మల్లి రవి ,కొణిజర్ల సర్పంచి సూరంపల్లి రామారావు, ఎంపీటీసీ కొనకంచి స్వర్ణలత. టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, రైతు బంధు మండల కమిటీ కన్వీనర్ కిలారు మాధవరావు ,టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కోసూరు శ్రీనివాసరావు, రచ్చ రామ్ కోటయ్య ,డేరంగుల బ్రహ్మం ,రాయల పుల్లయ్య ,సర్పంచుల సంఘం అధ్యక్షుడు చల్లా మోహన్ రావు ,గోపవరం సర్పంచ్ అద్దంకి చిరంజీవి ,పెద్ద మునగాల సర్పంచ్ పరిక పల్లి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Wyra MLA Ramula Nayak participating in the semi-Christmas celebrations organized at the  SC Colony under the kozhikode Center.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube