సెమీ క్రిస్మస్ వేడుకల్లో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్

0
TMedia (Telugu News) :

టీ మీడియా చింతకాని

చింతకాని మండల జడ్పిటిసి సభ్యుడు పర్చగాని తిరుపతి కిషోర్ స్వగ్రామమైన చిన్నమండవ గ్రామంలో సెమీ క్రిస్మస్ ప్రార్ధన కూటములో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ మరియు వారి సతీమణి వసంత రాణి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏసుక్రీస్తు లోకరక్షకుడు అని అభివర్ణించారు. అన్ని మతాలను సమానంగా గౌరవించినప్పుడే సమాజంలో ఉన్నతమైన పేరు లభిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి కుటుంబ సభ్యులు పాస్టర్స్ ను శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పర్చగాని వీరబాబు,సొసైటీ డైరెక్టర్ పర్చగాని లక్ష్మణ్ వార్డు నెంబర్స్ సోమపొంగు త్రివేణి, గుండ్ల ప్రభాకర్, స్థానిక పాస్టర్స్ తంగిరాల యోహాన్,గుండ్ల సుధాకర్,పర్చగాని జోసఫ్,తంగిరాల దానియేలు, మరియు సంఘస్తులు పాల్గొన్నారు.

ZP Chairman Lingala Kamal Raj and his wife Vasantha Rani, who attended a semi-Christmas prayer meeting at Chinnamandava village.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube