ఎస్టీ బాలుర హాస్టల్ కు టిఆర్ఎస్ జెండా కలర్ వేయడం ఖండించిన ఎస్ఎఫ్ఐ నాయకులు

0
TMedia (Telugu News) :

టీ మీడియా,అక్టోబర్ 30,పినపాక:

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి రామాటేంకి శ్రీను మాట్లాడుతూ …స్వాతంత్ర్యం,ప్రజాస్వామ్యం, సోషలిజం కోసం పని చేస్తున్నా ఎస్ ఎఫ్ ఐ విద్యార్థుల శ్రేయస్సు కొరకు విద్యార్థులు చదువులో సమాజంలో ముందుండాలని అని అందుకు ఎస్ ఎఫ్ ఐ శక్తి వంతెన లేకుండా పనిచేస్తుందని ఆయన అన్నారు.
అధికార పార్టీ కలర్ వేస్తూ ప్రభుత్వం భవనాలను టిఆర్ఎస్ కార్యాలయాలు చేస్తున్నా కాంట్రాక్టర్ లైసెన్సు రద్దు చేయాలని అలాగే నాణ్యమైన కలర్స్ మరియు నాణ్యమైన వస్తువులు వాడాలని,లేనిపక్షంలో కాంట్రాక్టర్ పై అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థి నేత శ్రీను అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube