శక్తి కేంద్ర కార్నర్ సమావేశం

శక్తి కేంద్ర కార్నర్ సమావేశం

0
TMedia (Telugu News) :

శక్తి కేంద్ర కార్నర్ సమావేశం

టీ మీడియా, ఫిబ్రవరి 14, బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణం లో బీ.జే.పి పార్టీ శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్ మంగళవారం పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పట్టణంలోని గడపగడపకు తీసుకుపోయి బీ.జే.పి పార్టీ గెలుపుకు కొరకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని బీ.జే.పి.నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొయ్యల ఏమోజీ, రాచర్ల సంతోష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Also Read : ఆయిల్ ఫామ్ సాగు పై అవగాహన సదస్సు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube