ఘనంగా శంకరన్ జయంతి

ఘనంగా శంకరన్ జయంతి

0
TMedia (Telugu News) :

ఘనంగా శంకరన్ జయంతి

 

టీ మీడియా, అక్టోబర్ 22, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో శంకరన్ జయంతి సందర్భంగా వివిధ యూనియన్లు వనపర్తి జిల్లా అద్వర్యములో ఘనంగా శంకరన్ జయంతి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ శంకరన్ జీవితం ప్రతి ఆఫీసర్ మోడల్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అనాారు. విద్యను అందిచడం ద్వారనే పేదరికం రూపు మాపవచ్చన్నారు.

Also Read : నకిలీ బాబాలకు అడ్డా సంజయ్‌నగర్‌

ఐఏఎస్ గాంధీగా పేరు తెచ్చుకున్న గొప్ప మహానుభావుడని కొనియాడారు. పేద విద్యార్థుల కోసం సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంబించిన మహనీయుడు శంకరన్ అనాారు.వనపర్తి పట్టణంలోని ప్రజా వైద్యశాల పార్క్ లోని శంకరన్ విగ్రహం పూలమాలలతో ఘనoగా నిర్వహించారు.ఈ ప్రోగ్రామ్ లో జనజ్వాల, జేఏసీ చైర్మన్ రాజారాం ప్రకాష్, గిరిరాజయ్య, యోసేఫ్, బండారు శ్రీనివాస్, ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube