షీ టీమ్ పై అవగాహన

షీ టీమ్ పై అవగాహన

1
TMedia (Telugu News) :

షీ టీమ్ పై అవగాహన
టి మీడియా,ఆగస్ట్ 27, రామగుండం: రామగుండం పోలీస్ కమిషనర్ చెంద్రశేకర్ రెడ్డి ఐపీఎస్ అదేశాల మేరకు గోదావరిఖనిల్లో అడ్డగుంటకట్ట వద్ద కల శ్రీరామ విద్యాని కేతన్ హైస్కూల్లో శనివారం షీ టీమ్ పై  ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు .

Also Read : ఇంటి గోడ కూలి ఎంపీటీసీ కి గాయాలు

మహిళలపట్ల అసభ్య ప్రవర్తన,మరియు భద్రత రక్షణ కోసం చైన్ స్నాచింగ్,షీ టీమ్ నెంబర్ 6303923700 పై,ప్రేమలు- మోసాలు,అపరిచితుల వ్యక్తుల పట్ల జాగ్రత్తలు,100 డయల్,హ్యాక్ ఐ యాప్ ఉపయోగం,క్యూఆర్ కోడ్,గుడ్టచ్ బ్యాడ్టచ్,సైబర్నేరాలు అంశాలపై అవగాహన చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ విక్టర్,ఎఎస్ఐ మల్లారెడ్డి, కానిస్టేబుళ్లు సుమలత,సురేష్ పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube