భక్తులతో నిండిన శివాలయాలు

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 18 : కొణిజర్ల

మండల పరిధిలోని లాలాపురం, కొణిజర్ల, తనికెళ్ళ శివాలయాల్లో తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. కార్తీక పౌర్ణమి కావడంతో తెల్లవారుజామునే లేచి కార్తీక్ స్నానం ముగించుకుని శివాలయాలకు బారులు తీరిన భక్తులు. నేడు తనికెళ్ళ శివాలయం లో కోటి దీపోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నారు శివాలయ అర్చకులు ప్రసాద్ తెలిపారు. అనాదిగా వస్తున్న ఆచారం భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొంటారని తెలిపారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని మోకులు చెలించుకుంటున భక్తులు.

A large number of devotees visited the Lalapuram, Konijarla and Tanikella Shiva temples in the region from early morning.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube