రైతుల ఆత్మహత్య పై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లించాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా,డిసెంబర్ 2,కరకగూడెం:

ములుగు జిల్లా,ఏటూరునాగారం మండలం శివపురం గ్రామ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద యువ రైతు కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం భాదాకరం మని,యువ రైతు బాధిత కుటుంబానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లించాలని రైతుల ఆత్మహత్య పై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లించాలి రైతుల ఆత్మహత్య పై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లించాలని
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, ఏ బ్లాక్ కోఆర్డినేటర్ సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అన్నారు.
కాబట్టి ఈ విధంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు పై చేస్తునటువంటి నాటకాల రైతుల పట్ల చేయడం సరికాదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు,బీసీ సెల్ అధ్యక్షులు బైరిశెట్టి రామారావు,మండల యువజన అధ్యక్షులు కునుసొత్ సాగర్, మండల మహిళా నాయకురాలు చందా వెంకటరత్నమ్మ,మండల కార్యదర్శి షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.

Aturunagaram zone A young farmer named kumar committed suicide at Shivapuram village grain purchasing center.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube