అంగరంగ వైభవంగా అమ్మ వారి శోభ యాత్ర

అంగరంగ వైభవంగా అమ్మ వారి శోభ యాత్ర

1
TMedia (Telugu News) :

అంగరంగ వైభవంగా అమ్మ వారి శోభ యాత్ర

 

టీ మీడియా అక్టోబర్ 06 చిన్నంబావి: చిన్నంబావి మండలం గడ్డబస్వాపూర్ లో దేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.దేవి నవ రాత్రులు ముగించి అమ్మ వారి శోభ యాత్ర లో భాగంగా గ్రామంలో ఊరేగించారు.ఈ ఊరేగింపు లో గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని,కొలంట్లు,బొడ్డెమ్మల తో ఘనంగా శోభ యాత్ర నిర్వహించారు

Also Read : పాము కాటు తో వ్యక్తి మృతి

ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ మందడి సత్యరాణి,తెరాస మండల సీనియర్ నాయకులు చిధంబర్ రెడ్డి సతీమణి జ్యోతి,ఉప సర్పంచ్ మాధవి,కమిటీ సభ్యులు సునీత, శారద,నర్సమ్మ,పద్మమ్మ,లక్ష్మి దేవమ్మ,సుధ,ఇందిరమ్మ,దేవమ్మ,గ్రామ మహిళలు, ప్రజలు,యువతి,యువకులు, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube