ఈ-శ్రమ్ కార్డుల నమోదు

ఈ-శ్రమ్ కార్డుల నమోదు

2
TMedia (Telugu News) :

ఈ-శ్రమ్ కార్డుల నమోదు

టీ మీడియా,ఆగస్టు 3, ఖమ్మం: జిల్లా రజక సంఘం అభ్యర్థనతో ఖమ్మం.1 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పి.వి.కే.శాస్త్రి ఆదేశాల మేరకు రఘునాదపాలెం మండల కోయచలక గ్రామంలో అసంఘటిత కార్మికులకు ఈ-శ్రమ్ కార్డుల నమోదు కేంద్రాన్ని ఏర్పటు చేశారు. ఈ సందర్భంగా సీ.ఎస్.సి సెంటర్ నిర్వాహకులు బాణోత్ రాము ఈ-శ్రమ్ కార్డులను నమోదు చేసారు.

Also Read : ఇంఛార్జి సి పి గా సత్యనారాయణ

ఈ కార్యక్రమంలో రజక సంఘం ఆడాహక కమిటీ సభ్యులు జక్కుల వెంకటరమణ, మండల రజక సంఘం అధ్యక్షులు మాచర్ల వెంకటేశ్వర్లు, మండల రజక యూత్ అధ్యక్షులు మునగంటి శివ, గ్రామ రజక సంఘం అధ్యక్షులు రేబల్లి హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి మాచర్ల రామకృష్ణ, కొత్తపల్లి మహేష్, రాచకొండ మురళి, మునగంటి నవీన్, పావురాల బ్రమ్మయ్య, మల్లెల సీతారాములు, కోడూరి శేషగిరి, కొత్తపల్లి విశ్వనాధం, కొత్తపల్లి వెంకటలక్ష్మి, కొత్తపల్లి కోటయ్య, పావురాల గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube