ఎస్సై కి వీడ్కోలు

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 28 వనపర్తి : వనపర్తిలో ఎనిమిది నెలలుగా పనిచేస్తూ సేవలందిస్తున్న ఎస్సై మధుసూదన్ అంతర్ జిల్లా బదిలీలు కారణంగా భువనగిరి బదిలీ అయినందున వారికి మంగళవారం ఘనంగా సన్మానం చేయడం జరిగింది. సీఐగా ప్రమోషన్ పొందాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్, పెద్దలు బుచ్చన్న, పత్రిక మిత్రులు ఓంకార్, వెంకటేష్, జయరాములు తదితరులు పాల్గొన్నారు.

 SI Madhusudan , who has been working in Vanaparthi for eight months.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube