సంచార సైన్స్ లేబొరేటరీ

సంచార సైన్స్ లేబొరేటరీ

1
TMedia (Telugu News) :

సంచార సైన్స్ లేబొరేటరీ

టీ మీడియా,అక్టోబర్ 29,పెద్దపల్లి : జిల్లా కలెక్టర్,జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలమేరకు జిల్లా సైన్స్ అధికారి రవినందనరావు, ఆధ్వర్యంలో మల్యాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సంచార గణిత,జనరల్ సైన్స్ లేబొరేటరీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సబ్జెక్టు నిపుణులు అంజన్ కుమార్,రవీందర్,భూం రావు,విద్యార్థులకు కెమిస్ట్రీ,బయోఫిజిక్స్, కెమిస్ట్రీల్లో కఠినమైన అంశాలపై బోధించారు.

Also Read : స్లీపర్ బస్సుల పేర్ల పోటీని ప్రకటన

హరిప్రసాద్,వెంకటేష్, శ్రీధర్,అనంతయ్య,సుజాత ప్రయోగాలు,బోధనా పరికరాల ద్వారా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఉపాధ్యాయులు రాజేశం,జయరాజ్,జనార్థన్,వెంకటలక్ష్మి,స్రవంతి, హేమలత,విద్యార్థులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube