సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె

2
TMedia (Telugu News) :

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె

టీ మీడియా,సెప్టెంబర్ 19, బెల్లంపల్లి : బెల్లంపల్లి నియోజకవర్గం పట్టణం లో రోజులుగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె బెల్లంపల్లి ఆర్.డి.వో కార్యాలయం లో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సింగరేణి యాజమాన్యం ఆర్.ఎల్.సి.ముందు అంగీకరించిన 30%వేతనాలు పెంచాలని, దీర్ఘకాలంగా,పెండింగ్ లో ఉన్న హై పవర్ కమిటీ వేతనాలు,పర్మినెంట్,1,కేటగిరి వేతనం,ఉద్యోగ భద్రత,సమాణపనికి సమాన వేతనం, లాంటి ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని గత వారం రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వము,.వందల శాతం ధరలు,పెట్రోల్,డీజిల్,ధరలు,జీ.ఎస్.టి, పేరుతో ప్రజలు కార్మికులపై భారం మోపింది.

Also Read : టీడీపీ కార్యకర్త దారుణ హత్య

కనీస వేతనాలు పెంచాలనే అధికారులు,ఎమ్మెల్యే  వేలు లక్షల్లో వేతనాలు తీసుకుంటూ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించి, ప్రభుత్వాన్ని,సింగరేణి యాజమాన్యన్ని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జే.ఏ.సి, డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టి.యు.,రాష్ట్ర ఉపాధ్యక్షులు,ఎమ్.డి చాంద్పా షా,ఎ.ఐ.టి.యు.సి,బెల్లంపల్లి రంగ,ప్రశాంత్,,హెచ్.ఎమ్.ఎస్,డివిజన్ ఎమ్.డి. గౌస్,ఓజియర్,ఎస్.జి.కే.ఎస్,రాష్ట్ర కన్వీనర్ మహేందర్,టి.ఎన్.టి.యు.సి మనిరాంసింగ్, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube