రెండో విడుత సింగరేణి ఇళ్ల పట్టాల పంపిణీ

సింగరేణి 30 ఏళ్లకలను టిఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చింది

2
TMedia (Telugu News) :

రెండో విడుత సింగరేణి ఇళ్ల పట్టాల పంపిణీ

-సింగరేణి 30 ఏళ్లకలను టిఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చింది

టీ మీడియా, జూన్ 11,రామకృష్ణాపూర్: చెన్నూరు నియోజకవర్గ,క్యాతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ పట్టణంలోని స్థానిక శిశు మందిర్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన రెండో విడత సింగరేణి ఇళ్ల పట్టాల పంపిణీ లో 587 మంది లబ్ధిదారులకు మంత్రి గంగుల కమలాకర్ , ప్రభుత్వ విప్ ,చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ , గారి చేతులమీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టడం జరిగింది.

 

Also Read : వివాహ వేడుకలో మాజీ మార్కెట్ చైర్మన్

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న,రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచందర్, ఎమ్మెల్సీ దండే విఠల్, రేణిగుంట్ల ప్రవీణ్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు,ప్రభుత్వ అధికారులు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube