డాక్టర్ల నిర్లక్ష్యానికి బలైన సింగరేణి కార్మికుడు

డాక్టర్ల నిర్లక్ష్యానికి బలైన సింగరేణి కార్మికుడు

1
TMedia (Telugu News) :

డాక్టర్ల నిర్లక్ష్యానికి బలైన సింగరేణి కార్మికుడు

 

టి మీడియా,సెప్టెంబర్ 28, గోదావరిఖని :డాక్టర్ల నిర్లక్ష్యానికి బలైన సింగరేణి కార్మికుడు తిప్పారపు శ్రీనివాస్,వారి కుటుంబానికి అండగా గోదావరిఖని సింగరేణి ఎరియా హస్పటల్ ముందు బుధవారం ధర్నలో కూర్చున్న కందుల సంధ్యారాణి,కార్మికుడి మరణానికి కారణమైన డాక్టర్ మధు పైన కేసు నమొదు చేసి వారి కుటుంబానికి న్యాయం చెయ్యాలని సంధ్యక్క డిమాండ్ చేసారు.

Also Read : మధిర ఘటన ఖండిస్తున్నాముsi

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube