బాధిత కుటుంబానికి అండగా ఉంటాం

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం

1
TMedia (Telugu News) :

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం

టీ మీడియా, జూలై 23, వనపర్తి బ్యూరో : అమ్మపల్లి గ్రామ పంచాయతీలో సిలిండర్ పేలి పూరి గుడిసె కాలిపోయి సర్వం కోల్పోయిన బొయిని చిన్న మాసన్న కుటుంబాన్ని పరామర్శించి తక్షణ సహాయం కింద 10000 రూపాయల నగదు వెంటనే డబుల్ బెడ్రూం మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Alsi Read : ముంపు ప్రాంతాల్లో మంత్రి విస్తృత పర్యటన

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గ్రామ తెరాస నాయకులు కార్యకర్తలు,మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube