రామయ్య ను దర్శించుకున్న మాజీ మంత్రి తుమ్మల

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్,17, భద్రాచలం

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని బుధవారం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శివాజీ,ఆలయ అర్చకులు,ఉద్యోగులు పాల్గొన్నారు.

Bhadrachalam Sri Sitaramachandra Swamy was visited by former minister Tummala Nageswara Rao on Wednesday.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube