నార్మల్ డెలివరీ లపై ఆశా కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం.
నార్మల్ డెలివరీ లపై ఆశా కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం.
నార్మల్ డెలివరీ లపై ఆశా కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం.
టీ మీడియా, జూన్18, మధిర:
మాటూరు పేట ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలకు నార్మల్ డెలివరీ లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Also Read : హంతకుడికి పాలాభిషేకం చేయడమేన వైసిపి పార్టీ అజెండా
ఈ సమావేశంలో డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ….గ్రామాల్లో గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ అవ్వడానికి కోసం కుటుంబ సభ్యులందరికీ అవగాహన కల్పించాలని ముఖ్యంగా నెలతప్పిన దగ్గరనుంచి మంచి పోషకాహారం తీసుకుంటూ రకరకాల ఎక్సర్సైజ్ లు,యోగ భంగిమల గురించి ఆశా కార్యకర్తలు తెలియజేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షణ అధికారులు భాస్కరరావు, శరత్ బాబు, మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.