సిఎంఆర్ షాపింగ్ మాల్ అధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

సిఎంఆర్ షాపింగ్ మాల్ అధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

1
TMedia (Telugu News) :

                       

సిఎంఆర్ షాపింగ్ మాల్ అధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ
టీ మీడియా,ఆగస్టు 30, ఖమ్మం సిటీ:నగరం లోని సిఏం ఆర్ షాపింగ్ మాల్ వారు,వ్యాపారం లోనే కాదు ,పర్యావరణ పరి రక్షణ లోనూ ముందు ఉంటాం అని మరోసారినిరూపించారు.సోమవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతులు మీదుగా ప్రారంబించారు.

Also Read : మ‌హిళ‌ల‌పై నేరాలు..

మంగళవారం పెవిలియన్ గ్రౌండ్ వద్ద ఉన్న అమరుల స్థూపం వద్ద మట్టి వినాయకుల విగ్రహాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి అపూర్వ రీతిలో స్పందన వ్యక్తం అయింది.నగర వాసులు తో పాటు గ్రామీణ ప్రాంతాలవారు కూడా విగ్రహాలు తీసు కొన్నారు.ఈ కార్యక్రమంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube