ఆశవర్కర్స్ ఆధ్వర్యంలో రేగా కు ఘన సన్మానం .

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 28, మణుగూరు .

ఆశ వర్కర్స్ జీతాలు పెరిగిన సందర్బంగా పినపాక శాసన సభ్యులు, ప్రభుత్వవిప్ రేగా కాంతారావు ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్బంగా రేగా కాంతా రావు మాట్లాడుతూ … కరోనా విపత్తుకాలంలో మీరు చేసిన సేవలు, మరువలేనివి అని కొనియాడారు, టిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి కి కట్టుబడి ఉందని, ఆశ వర్కర్స్ జీతాలు పెంచినందుకు వారి తరుపున కెసిఆర్ గారికి రేగా కాంతారావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు..

Solid tribute to Rega under the auspices of Ashaworkers.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube