అమరులకు ఘన నివాళి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 9 వనపర్తి : వనపర్తి జిల్లా కొత్తకోట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం రోజు కేంద్రంలో బుధవారం రోజు తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ దుర్ఘటనలో భరతమాత ఒడిలోకి జారిన ఐడిఎస్ చీఫ్ బిపిన్ రావత్ ఆయన సతీమణి మధులిక రావత్ మరియు 13 మంది ఆర్మీ జవాన్లకు దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్ రెడ్డి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్, వైస్ చైర్మన్ ,పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Solid tribute to the martyrs.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube